చింతకాని మండలంలో కాంగ్రెస్ కు భారీ షాక్......

తిరుమలాపురం గ్రామంలో పలు కుటుంబాలు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిక.....

చింతకాని మండలంలో కాంగ్రెస్ కు భారీ షాక్......

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 14, తెలంగాణ ముచ్చట్లు;


WhatsApp Image 2025-10-14 at 7.43.19 PMచింతకాని మండలం తిరుమలపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు కుటుంబాలు మధుర నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆస్తవ్యవస్థ విధానాలు నచ్చక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అమలు చేయకపోవడం వలన కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ బిఆర్ఎస్ పార్టీ పట్ల ఆకర్షితులై కమల్ రాజ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బండి రామారావు, గోగుల నరసింహారావు, మంతెన రమేష్ ,బొడ్డు వెంకట రామారావు, వంకాయలపాటి లచ్చయ్య, గురిజాల హనుమంతు, గడ్డం శ్రీను పరచగాని ఏడుకొండలు, షేక్ మదర్ ,షేక్ మేరా సాహెబ్ నాదెండ్ల వెంకటేష్ ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .