ఖమ్మం లో యం యం టైర్ పంచర్ వర్క్ షాప్ ప్రారంభోత్సవం..
ముఖ్యఅతిథిగా ముఫ్తీ జలాలుద్దీన్
Views: 37
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
నగరంలో స్థానిక అబ్దుల్ కలాం నగర్ దర్గా పక్కన శుక్రవారం నాడు ముస్లిం మత పెద్దలు ముక్తి జలాలుద్దీన్ చేతుల మీదగా ఎంఎం టైర్ పంచర్ వర్క్ షాప్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షాప్ యజమాని షేక్ సొందు, గౌస్, దర్గా ముజావర్ యూసఫ్, జానీ మియా, జిలానీ, తదితరులు పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments