నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ

నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ

హైదరాబా ద్,తెలంగాణముచ్చట్లు:: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ కీలక విచారణ జరగనుంది. గత విచారణలోనే తీర్పు వెలువడుతుందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆశించినా, మరోసారి వాయిదా పడింది.

గత విచారణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం అవసరమో స్పష్టత ఇవ్వాలని, ‘రిజనబుల్ టైమ్’ అంటే ఎంత అని స్పీకర్ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో నేటి విచారణపై రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.

నేడు వాదనలు వేడెక్కే అవకాశముండగా, పిటిషన్‌పై స్పష్టత వస్తుందేమో అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .