ఇన్‌స్టాగ్రాంలో పరిచయం.. ఓయోలో నిర్బంధం

 అమ్మాయికి చేదు అనుభవం

ఇన్‌స్టాగ్రాంలో పరిచయం.. ఓయోలో నిర్బంధం

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన యువతిని 20రోజులు ఓయో గదిలో బంధించిన వ్యక్తి

* భైంసాకు చెందిన బాలికకు ఇన్‌స్టాగ్రాంలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. 

* అయితే అతడి కోసం ఇక్కడకు వచ్చిన బాలికను నారాయణగూడలోని ఓయో రూమ్లో 20 రోజులు బంధించాడు. 

* బాలిక తల్లిదండ్రలకు వాట్సాప్లో లొకేషన్ షేర్ చేయడంతో బాధితులు షీ-టీమ్స్ ను ఆశ్రయించారు. 

* రంగంలోకి దిగిన పోలీసులు బాలికను విడిపించి నిందితుడిపై కేసు నమోదు చేశారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .