ప్రచారంలో దూసుకుపోతున్న జల్తారి రేణుక & శ్రీనివాస్

ప్రచారంలో దూసుకుపోతున్న జల్తారి రేణుక & శ్రీనివాస్

వేలేరు, 04 డిసెంబర్ (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గ్రామ సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థి జల్తారి రేణుక ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. గ్రామ అభివృద్ధి కోసం తమకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి పనులకు కృషి చేయడం తమ ముఖ్య లక్ష్యమని రేణుక తెలిపారు. ప్రచార కార్యక్రమంలో గ్రామ ప్రజలు అభ్యర్థిని స్వాగతించారు.

ఈ కార్యక్రమంలో జల్తారి రేణుక & శ్రీనివాస్,
5వ వార్డు మెంబర్ నాగారపు లక్ష్మి,
6వ వార్డు మెంబర్ పెండ్లి వెంకటేష్,
మనోహర్, సంపత్, ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .