నూతన గృహ ప్రవేశానికి హాజరైన జంగా రాఘవ రెడ్డి 

నూతన గృహ ప్రవేశానికి హాజరైన జంగా రాఘవ రెడ్డి 

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

హనుమకొండలోని గుడిబండ ప్రాంతంలో 64వ డివిజన్ మడికొండ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జిట్టా చంటి నూతన గృహప్రవేశ వేడుక బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు తెలంగాణ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి హాజరై 
నూతన గృహ యజమానులైన జిట్టా చంటి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి,వారిని ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పొట్ల రాజు యాదవ్, పి.ఏ.సి.ఎస్ డైరెక్టర్ దువ్వ శ్రీకాంత్, మడికొండ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు దువ్వ విజయ్, కొప్పుల నవీన్, సంపత్ రెడ్డి, వినయ్ దాస్, శివ తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .