కాణిపాకం దేవస్ధానంకు ISO9001:2015 సర్టిఫికేట్!

కాణిపాకం దేవస్ధానంకు ISO9001:2015 సర్టిఫికేట్!

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్ధానంకు ఐఎస్‌వో 9001 : 2015 సర్టిఫికెట్‌ను ఐఎస్‌వో సంస్థ ప్రతినిధి శివయ్య అందజేశారు.

* వినాయక చవితి ఉత్సవాల్లో కాణిపాకం దేవస్ధానంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కి, కాణిపాకం దేవస్ధానం ఈవో గురుప్రసాద్ కి ఈ సర్టిఫికెట్‌ను ఆయన అందజేశారు.

* కాణిపాకం దేవస్థానంలో నాణ్యమైన పాలన, పారిశుధ్యం, అన్నదాన వితరణ సక్రమంగా నిర్వహిస్తునందుకు ఈ సర్టిఫికేట్‌ అందజేసినట్లు ఐఎస్‌వో ప్రతినిధి శివయ్య తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .