రోడ్డు ప్రమాదంలో కపిల్ చిట్స్ కలెక్షన్ అసిస్టెంట్ కు తీవ్ర గాయాలు

లారీలు అతివేగమే ప్రమాదానికి కారణం

రోడ్డు ప్రమాదంలో కపిల్ చిట్స్ కలెక్షన్ అసిస్టెంట్ కు తీవ్ర గాయాలు

IMG-20240913-WA0032ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

 ఖమ్మం కపిల్ చిట్స్ మేనేజర్, కలెక్షన్ అసిస్టెంట్ ఖమ్మం నుండి బిజినెస్ పనిమీద టూవీలర్ మీద వైరా వెళ్లి వస్తుంటే పల్లిపాడు కొనిజర్ల మధ్యలో కాలువ దగ్గర వెనుక నుండి టీఎస్ జీరో టు యు ఇ 1566 నెంబర్ గల లారీ ఢీకొట్టడం వలన క్రిందపడినారు అయినాను లారీని ఆపకుండా డ్రైవరు వేగంగా తోలుకొని వెళ్ళినాడు నా వెనుక వచ్చే కారు మమ్మల్ని లేపి వేగంగా వెళ్లి కొనిజర్ల పెట్రోల్ బంకు దగ్గర లారీని పట్టుకున్నాడు లారీని మరియు డ్రైవర్ నీ పోలీస్ స్టేషన్లో అప్ప చెప్పినారు కింద పడ్డ నాకు కాలికి బలమైన గాయం తగిలింది నా పక్కన ఉన్న మా కలెక్షన్ అసిస్టెంట్ కి కాలుకు వీళ్ళ దగ్గర మూడుచోట్ల ఎముకలు విరిగినాయి కావున వైరా వైపు నుండి వచ్చి వెళ్లే లారీలు అత్యంత ప్రమాదకరంగా నడుపుతున్నారు కావున వీరిని కంట్రోల్ చేయగలరని ప్రజలు కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .