ఇవాళ్టి నుంచి పూరీ శ్రీక్షేత్రంలో కార్తిక సేవలు!
Views: 4
On
డెస్క్,తెలంగాణ ముచ్చట్లు :
* విశ్వప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రంలో ఇవాళ్టి నుంచి కార్తిక సేవలు ప్రారంభంకానున్నాయి.
* 25 రోజులపాటు రాధాదామోదరుని రూపంలో జగన్నాథుడు దర్శనమిస్తాడు.
* కార్తిక శుక్ల ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పూరీ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.
* దీన్ని దృష్టిలో పెట్టుకున్న యంత్రాంగం రెండు ద్వారాల మీదుగా స్వామి దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది.
•ఈ నిబంధన ఇవాళ్టి నుంచి కట్టుదిట్టంగా అమలు కానుంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments