గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు

గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు

WhatsApp Image 2024-12-12 at 10.38.38 PM హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:హనుమకొండ జిల్లాలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులువిధులను కచ్చితంగా పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి సూచించారు.

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల హాల్ టికెట్ మరియు ఫోటో గుర్తింపు సక్రమంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో అనుసరించాల్సిన నియమాలు, మార్గదర్శకాలు విపులంగా వివరించారు.
ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవి, పరీక్షల రీజినల్ కోఆర్డినేటర్లు సదానందం, ఆనంద్ కిషోర్, కలెక్టరేట్ ఏవో గౌరీ శంకర్ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .