దేవాలయాలను సందర్శించిన కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

దేవాలయాలను సందర్శించిన కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

WhatsApp Image 2024-11-30 at 10.11.26 PMవరంగల్,తెలంగాణ ముచ్చట్లు:వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి శనివారం కుటుంబ సమేతంగా భద్రకాళి అమ్మవారి ఆలయం, వేయి స్తంబాల దేవాలయం, ఐనవోలు మల్లిఖార్జున స్వామి దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు శాలువాతో ఆయనకు సత్కారం చేసి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమం భక్తి భావనతో కూడిన వాతావరణంలో సాగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .