సమాజ సేవలో అడుగులు వేసిన రౌడీషీటర్లు కు కుషాయిగూడ పోలీస్ ప్రశంసలు

సమాజ సేవలో అడుగులు వేసిన రౌడీషీటర్లు కు కుషాయిగూడ పోలీస్ ప్రశంసలు

కుషాయిగూడ, నవంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు)

రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు బుధవారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా, సత్ప్రవర్తనతో ముందుకు వచ్చిన 20 మంది రౌడీషీటర్లు స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహాయంగా పనిచేశారు.ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ భాస్కర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రుద్రవీర్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్లు సుధాకర్ రెడ్డి, మధు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్వచ్ఛందంగా పలువురు స్థానిక ప్రజలు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ట్రాఫిక్ శాంతిభద్రతల కోసం సమాజంలో మార్పు తీసుకురావాలనే దృక్పథంతో ముందుకు వచ్చిన రౌడీషీటర్ల సత్ప్రవర్తనను పోలీసులు అభినందించారు.IMG-20251126-WA0078

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .