వనపర్తి లో హెల్త్ అండ్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ పర్యవేక్షణ లోపం

కంటెస్టేడ్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్

వనపర్తి లో హెల్త్ అండ్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ పర్యవేక్షణ లోపం

వనపర్తి జిల్లా ప్రతినిధి, తెలంగాణ ముచ్చట్లు:

 వనపర్తి పట్టణంలో  పలు హోటల్స్ మరియు మాల్స్ స్ట్రీట్ ఫుడ్ పై నిఘా ఉంచాలని వనపర్తి కంటెస్టెడ్ స్వతంత్రం ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ హెల్త్ అధికారులను కోరారు.  వ్యాపారమే ధోరణి గా నేడు ప్రజల ఆరోగ్యం పై ఏ మాత్రం  భాద్యత లేకుండా పరిశుభ్రత పాటించని వారిపై ఏలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. వనపర్తి లో ఫుడ్ అండ్ హెల్త్ అధికారులు ఉన్నారా లేరా విషయం ప్రశ్నార్థకoగా మారిందని , ఈ విషయంపై నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .