పెద్ద కొట్టే కార్పొరేషన్ కమిటీ – ఏకగ్రీవంగా ఎన్నిక
హనుమకొండ,అక్టోబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
పెద్ద కొట్టే పాలి వారిలో ఐక్యతా వాతావరణంలో కార్పొరేషన్ కమిటీ ఎన్నికలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఎలాంటి విభేదాలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికలు పూర్తవడం విశేషం. గ్రామ పెద్దలు, యువత పాల్గొని ఎన్నికలను విజయవంతం చేశారు.
అధ్యక్షుడిగా కొట్టే ఏసేబు (తండ్రి ఎల్లయ్య),ఉపాధ్యక్షులుగా కొట్టే సుధాకర్ (తండ్రి వెంకటేశం), కొట్టే దయాకర్ (తండ్రి కనకయ్య), కొట్టే జ్ఞానోదర్ (తండ్రి జార్జి)
కమిటీ సభ్యులు:
కొట్టే ప్రభాకర్ (తండ్రి కొమరయ్య–టెంట్ హౌస్), కొట్టే రవీందర్ (తండ్రి జీవయ్య), కొట్టే బాబు (తండ్రి కొమరయ్య), కొట్టే బాబు (తండ్రి ఏలియా), కొట్టే మల్లయ్య (తండ్రి ఏసేబు), కొట్టే సత్యానందం (తండ్రి పురుషోత్తం), కొట్టే విజయభాస్కర్ (తండ్రి బాబు), కొట్టే రవి (తండ్రి ఏసేబు), కొట్టే దామోదర్ (తండ్రి సంజీవ), కొట్టే సుధాకర్ (తండ్రి ఇసాక్), కొట్టే ప్రభాకర్ (తండ్రి వీరయ్య).
గౌరవ అధ్యక్షులు:
కొట్టే థాన్సన్ (తండ్రి రాజయ్య), కొట్టే ప్రవీణ్ (తండ్రి మాణిక్యం), కొట్టే ప్రవీణ్ (తండ్రి బాబు).
యూత్ కమిటీ:
అధ్యక్షుడు – కొట్టే రాజు (తండ్రి భాస్కర్),ఉపాధ్యక్షులు – కొట్టే బిక్షపతి (తండ్రి దాస్), కొట్టే ప్రవీణ్ (తండ్రి సత్యానందం).
సలహా కమిటీ:
కొట్టే ఎలెస్టర్ (తండ్రి హుస్సేన్), కొట్టే రవీందర్ (తండ్రి మాణిక్యం–ఎల్ఐసి), కొట్టే శ్రీనివాస్ (తండ్రి యోసేపు), కొట్టే సుధాకర్ లెనిన్ (తండ్రి దేవదాస్), కొట్టే గణేష్ (తండ్రి ఇస్సాక్), కొట్టే అశోక్ (తండ్రి థాన్సన్), కొట్టే స్వామి (తండ్రి కొమరయ్య–బిహెచ్సి ఎల్), కొట్టే రమేష్ (తండ్రి జీవయ్య).
కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ఏసేబు మాట్లాడుతూ ....“పెద్ద కొట్టే కుటుంబ అభివృద్ధి, ఐక్యత, సేవా కార్యక్రమాల కోసం ఈ కమిటీ బలమైన వేదికగా నిలుస్తుంది. అందరి సహకారంతో సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తరింపజేస్తాం” అన్నారు.


Comments