సాహిత్యం ముందు తరాలకు ఆదర్శం

 - జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

సాహిత్యం ముందు తరాలకు ఆదర్శం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

సాహిత్యo భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని దీనితోపాటు నైపుణ్యం కూడా ఉంటే భవిష్యత్తు ఉజ్వాలంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం అనందఖని లోని టీచర్స్ ట్రైనింగు సెంటర్ లో తెలంగాణ సాహిత్య పరిషత్ హైదారాబాద్ వారు నిర్వహించిన కార్యక్రమం లో ముఖ్య అతిథి గా హాజరై భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా చరిత్ర ను గ్రంథ స్ధం చేసి భా వితరాలకు అందించడం శుభదాయకం అని, మన జిల్లా లో ఎంతో సాహిత్యం,చరిత్ర ఉందని దానిని విద్యార్థులకు ఉపాధ్యాయులే అందించాలని సాహిత్యం ద్వారా విద్యార్థుల లో మంచి నైపుణ్యాలు పెంపొందుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లావిద్యాధికారి యం వెంకటేశ్వరాచారి, సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య నవభారత్ వైస్ ప్రెసిడెంట్ శే ఖర్ బాబు జిల్లా మానిటరింగ్ అధికారి గ్రంథ కన్వీనర్ డాక్టర్ సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు కోర్ కమిటీ సభ్యులు రచయితలు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .