స్థానిక యువతకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి

స్థానిక యువతకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి

 కాప్రా, తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణ ప్రభుత్వం  ప్రైవేటు రంగంలో తెలంగాణ యువతి, యువకులకే ఉద్యోగ అవకాశా లు వచ్చేటట్టుగా ఒక ప్రత్యేక మైన చట్టం తీసుకురావాలని శ్యామ్ సుందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికే హైదరాబాదులో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని, దీని వలన తెలంగాణ యువత మానసిక ధైర్యం కోల్పోయి ఆత్మహత్యల కు పాల్పడుతున్నారని, దీని వలన తెలంగాణ పౌరులకు తీవ్ర అన్యాయం జరుగుతుంద ని శ్యామ్ సుందర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  వెంటనే నిబంధనలను కఠిన తరం చేసి స్థానికులకే ఉద్యోగ అవకాశా లు వచ్చేటట్టుగా కృషి చేయాలని శ్యామ్ సుందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .