ఈ నేల 13న జరిగే బీసీల ధర్మ పోరాట దీక్ష ను విజయవంతం చెయ్యండి.        

బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్       వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్

ఈ నేల 13న జరిగే బీసీల ధర్మ పోరాట దీక్ష ను విజయవంతం చెయ్యండి.        

హాసన్ పర్తి,నవంబర్ 11(తెలంగాణ ముచ్చట్లు):

బీసీలకు విద్య, ఉద్యగ, స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధనకై  బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నేల 13న హన్మకొండ ఏకాశిలా పార్క్ ముందు బీసీల ధర్మ పోరాట దీక్ష  వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టునున్నట్లు బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు.13న జరిగే బీసీల ధర్మ పోరాట దీక్ష కు బీసీ సంఘాల నాయకులు,బీసీ కుల సంఘాల నాయకులు,బీసీ మేధావులు,బీసీ ఉద్యోగస్తులు,ప్రజా సంఘాల నాయకులు,బీసీ మహిళలు,బీసీ యువత,బీసీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గోని బీసీ ధర్మ పోరాట దీక్ష ను విజయవంతం చెయ్యాలని పిలుపు నిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .