కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ ను కలిసిన మల్లవరం రైతులు
Views: 2
On
ఖమ్మం బ్యూరో, ఆగస్టు 21 (తెలంగాణ ముచ్చట్లు)
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ను తల్లాడ మండలంలోని మల్లవరం గ్రామానికి చెందిన రైతులు పూనాటి కోటేశ్వరరావు, పుప్పాల శివరామకృష్ణ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయనకు వినతిపత్రం అందించారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని రోడ్లు, కల్వర్టులు నిర్మించాలని, సుమారు ఒక కోటి 14 లక్షల ఎస్టిమేషన్ పత్రాన్ని ఆయనకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి పనుల కోసం వినతిపత్రం అందించామని, దీంతో ఆయన సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మల్లవరం గ్రామ రైతులు ఉన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments