సరోజనకు నివాళులర్పించిన మంచాల ఎల్లయ్య
Views: 115
On
తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:
మండల కేంద్రంలోని బీసీ కాలనీలో బిజ్జ సరోజన అనారోగ్యంతో మరణించగా సోమవారం స్టేషన్ ఘనపూర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య ఆమె మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించారు.వారితో పాటు పార్టీ శ్రేణులు ,స్థానికులు ఉన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments