మౌలిక వసతులు కల్పించాలని మాజీ కార్పొరేటర్ తో సమావేశం

మధు సాయి రామ్ రెసిడెన్సీ బ్లాక్ 2. అసోసియేషన్ సభ్యులు

మౌలిక వసతులు కల్పించాలని మాజీ కార్పొరేటర్ తో సమావేశం

మల్కాజ్గిరి, ఆగస్టు 23 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచనల మేరకు ఆనంద్‌బాగ్‌లోని మధు సాయి రామ్ రెసిడెన్సీ బ్లాక్-2 అసోసియేషన్ సభ్యులు స్థానిక సమస్యలను మాజీ కార్పొరేటర్ ఎన్. జగదీష్‌గౌడ్‌కు వివరించారు.

వీధి దీపాలు, సీసీ రోడ్డు, డ్రైనేజీ వంటి పలు సమస్యలను నివాసితులు ప్రస్తావించగా, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సూర్యకుమారి, రాంచందర్, సురేష్, సెంధిల్, మనోజ్, సుబ్రమణియన్, ఆనంద్, జగన్నాథ్, స్వరూప్, మునికుమార్, విజయ్, గీత, కవిత తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .