నూతన వధువును ఆశీర్వదించిన మంత్రి ,ఎంపీ

నూతన వధువును ఆశీర్వదించిన మంత్రి ,ఎంపీ

ఖమ్మం బ్యూరో, నవంబర్ 26, తెలంగాణ ముచ్చట్లు;

కూసుమంచి మండల కేంద్రానికి చెందిన వెలుగు రిపోర్టర్ అంతోటి రాము- సరిత దంపతుల ప్రధమ కుమార్తె మేఘన జాయ్స్  ప్రధాన కార్యక్రమం కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్సార్ ఫంక్షన్ హాల్ లో బుధవారం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎం,పీ రామసాయం రఘురాం రెడ్డి  హాజరై నూతన వధువును ఆశీర్వదిం చారు .అలాగే పట్టు వస్త్రాలను బహుకరించారు. ఈ కార్యక్ర మంలో సి డి సి చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ,మాజీ సర్పంచ్ బజ్జురి వెంకటరెడ్డి , కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి ఆఫీసుద్దీన్, రమేష్ రెడ్డి, భానోత్ శ్రీను ,అంతోటి వెంకన్న , తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .