కష్ట కాలంలో నియోజకవర్గ ప్రజలను ఆదుకుంటున్న ఎమ్మెల్యే మేఘా రెడ్డి, తుడి శ్రీనివాసరెడ్డి

కష్ట కాలంలో నియోజకవర్గ ప్రజలను ఆదుకుంటున్న ఎమ్మెల్యే మేఘా రెడ్డి, తుడి శ్రీనివాసరెడ్డి

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

పెద్దమందడి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన బోయ బాలయ్య గారి సతీమణి బుధవారం తెల్లవారుజామున మరణించడం జరిగింది. యిట్టి సమాచారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఆయన సోదరుడు పెద్దమందడి మండల కాంగ్రెస్ సమన్వయకర్త తూడి శ్రీనివాస్ రెడ్డి కి సమాచారం తెలుపగా వారు వెంటనే స్పందించి ఆ నిరుపేద కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తక్షణ ఆర్థిక సహాయంగా 5000 రూపాయలను దహన సంస్కారాల కొరకై ఆర్థిక సహాయం కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి సింగల్ ఎండ డైరెక్టర్ నరేష్ కుమార్ , మాజీ ఎంపీటీసీ బుచ్చన్న , మాజీ స్కూల్ చైర్మన్ టైలర్ రవి , టీఎంఆర్ ,నాయకులు ఎస్ రాఘవేందర్ గారు బోయ స్వామి , నీలం రవి , గట్టు రాజశేఖర్ , హనుమంతు గారు సాయిబాబా , దుబ్బ కృష్ణయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆర్థిక సహాయం అందుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆర్థిక సాయం చేసిన తుడి మేఘా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతల తెలియజేయడం జరిగింది

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .