పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే

పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే

వనపర్తి,అక్టోబర్14(తెలంగాణ ముచ్చట్లు):

పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ అబ్జర్వర్  నారాయణస్వామి  వనపర్తికి వచ్చిన సందర్భంగా, వనపర్తి ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి  ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ఆయనకు పుష్పగుచ్ఛాలు, శాలువలతో మర్యాదపూర్వక సత్కారం అందజేయబడ్డింది.ఈ సందర్భంగా వనపర్తి నియోజకవర్గ పరిధిలోని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, జడ్పిటిసిలు, సింగిల్ విండో అధ్యక్షులు, యువత నాయకులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని నారాయణస్వామికి పుష్పగుచ్ఛాలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రాంతీయ, రాజకీయ మరియు సామాజిక అంశాలపై చర్చ జరిగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .