నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి
Views: 33
On
జనగాం,తెలంగాణ ముచ్చట్లు:
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బొమ్మెర గ్రామంలో యువజన నాయకుడు బొల్లెం నరేష్ సోదరుడి వివాహ వేడుకలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు గిరగాని కుమార్ స్వామి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments