షాదుల్లా నగర్ బస్తీ లో మూలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే వినతి

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

షాదుల్లా నగర్ బస్తీ లో మూలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే వినతి

మల్కాజ్గిరి, తెలంగాణ ముచ్చట్లు:

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ని ఉష శ్రీ  ఆధ్వర్యం లో కలిసి మౌలాలి డివిజన్ షాదుల్లా నగర్ బస్తీ  లో సమస్యలు సీసీ రోడ్లు వేయించాలని,  పారిశుద్ధ నిర్వహణ చేయాలని, వీధి దీపాలు వేయించాలని, విద్యుత్ సమస్యలు, డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్ రూమ్లు పెన్షన్లు అందేలా చూడాలని, మహిళా భవనం నిర్మించాలని, ఎమ్మెల్యే  దృష్టికి తీసుకువచ్చారు.  అందుకు గాను ఎమ్మెల్యే  స్పందించి వెంటనే సంబంధిత అధికారుల కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  ఉషా శ్రీ, పర్వీన్ , మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .