బీసీలకు మద్దతుగా ఎమ్మార్పీఎస్
Views: 22
On
మల్కాజ్గిరి, అక్టోబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు)
మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, జాతీయ నాయకులు ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు కేశపాగ రామచందర్ మాదిగ తెలిపారు, “పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో బీసీ జేఏసీ పిలుపునకు రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్, ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు బంద్‌లో పాల్గొనడం జరిగింది. బీసీలకు న్యాయమైన వాటా అందే వరకు మా సంఘాలు జేఏసీ వెంట ఉంటాయి.”వారు అదనంగా, “ఎమ్మార్పీఎస్ కేవలం దళిత సమస్యలకే కాకుండా అణగారిన వర్గాల సమస్యలపై, దళిత-బహుజన సమస్యలపై ఉద్యమాలు చేయడానికి ముందుంటుంది” అని అన్నారు.మల్కాజిగిరి జిల్లా బంద్ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులతోపాటు ఎం జె ఎఫ్ రాష్ట్ర నాయకులు మనోహర్, ఎండి భాష, కనకరాజు, లక్ష్మణ్, గిరిబాబు, అబ్బ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments