నూతన జంటలకు ఎంపీ రఘురాంరెడ్డి ఆశీర్వాదం

నూతన జంటలకు ఎంపీ రఘురాంరెడ్డి ఆశీర్వాదం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి గురువారం పలు వివాహ వేడుకలకు వెళ్లి.. నూతన జంటలను ఆశీర్వదించారు. కూసుమంచి మండలం కొత్తూరు కు చెందిన బజ్జూరి ఉపేందర్ రెడ్డి కుమారుడి వివాహం పాలేరులోని బీవీ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరగగా.. ఎంపీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఖమ్మంలో కానూరి శ్రీనివాస్ కుమారుడి పెళ్లికి, తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో కొప్పుల దేవయ్య కుమారుడి వివాహ వేడుకకు హాజరై.. కొత్తజంటలను దీవించారు. అలాగే పాతర్లపాడు లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు చావా శివరామకృష్ణ, కొప్పుల చంద్రశేఖర్, మట్ట గురవయ్య, బజ్జూరి వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, సూర్యనారాయణ రెడ్డి, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .