నేడు.. జిల్లాలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పర్యటన

నేడు.. జిల్లాలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పర్యటన

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి జిల్లాలో ఆదివారం పర్యటించమన్నారు. ఉదయం 9 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. మధిర, ఖమ్మం నియోజకవర్గాల్లో పలు ప్రైవేట్ కార్యక్రమాలకు, శుభకార్యాలకు హాజరవుతారు. ఈ మేరకు నగరంలోని గట్టయ్య సెంటర్ లో గల ఎంపీ క్యాంప్ కార్యాలయం నుంచి శనివారం ఓ ప్రకటన విడుదలైంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .