ఎంపీజే క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి తుమ్మల

ఎంపీజే క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి తుమ్మల

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపిజే ) 2025 క్యాలెండర్ ని ఖమ్మంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే జిల్లా అధ్యక్షులు షేక్. ఖాసిం, కోశాధికారి ఎం.డి. హకీమ్, కార్పొరేటర్ కమర్తపు మురళి, మాజీ సుడా డైరెక్టర్ ఎండి ఖాదర్ బాబా ,ఎంపీజే సభ్యులు బియాభాని, మజీద్ ,గని, జానీ మియా, అహ్మద్ ,హుస్సేన్ మియా,  అర్షిన్ ,పాష ,రఫీ ,గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .