మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ను కలసిన ఎంపీజే బృందం

మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ను కలసిన ఎంపీజే బృందం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు

మధిర నుండి బదిలీ పై, ఖమ్మం కార్పొరేషన్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గా వచ్చిన షఫీ ఉల్లాను ఎంపీజే జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం కలిసి శుభాకాంక్షలు తెలియ జేశారు.  ఈ కార్యక్రమంలో ఎంపీజే కోశాధికారి ఎండి హకీమ్, సభ్యులు గౌస్ అబ్రములు పి. దేవదాస్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .