నవాబ్ నవాజ్ దమ్ బిర్యాని ప్రారంభించిన ఖమ్మం మాజీ ఎమ్మెల్యే యూనిస్ సుల్తాన్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు: స్థానిక సరిత క్లినిక్ సెంటర్లోని నవాజ్ నవాబ్ దమ్ బిర్యాని గురువారం నాడు ఖమ్మం మాజీ ఎమ్మెల్యే యూనిస్ సుల్తాన్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు మిక్కిలినేని నరేందర్, ఎండి హుస్సేన్ ఖమ్మం జిల్లా యూత్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎడ్లపల్లి సంతోష్ మరియు సుల్తాన్ కుమారుడు ఆఫ్టర్ నూన్ సుల్తాన్ పాల్గొన్నారు నవాజ్ నవాబ్ దమ్ బిర్యాని యాజమాన్యులు పోయింది సయ్యద్ యాకూబలి ఎన్ ఎస్ సి ఐ జిల్లా నాయకులు సయ్యద్ ఆసిఫ్ అలీ సయ్యద్ ఆఫ్రిద్ అలీ పాల్గొన్నారు ఈ సందర్భంగా యూనిట్ సుల్తాన్ మాట్లాడుతూ నవాజ్ నవాబ్ దమ్ బిర్యాని రోజురోజుకీ అభివృద్ధి చెందాలని బిర్యానీ విషయంలో మంచి క్వాలిటీ మైంటైన్ చేసి ప్రజల మెప్పు పొందలి అని దినదినం అభివృద్ధి ముందుకు సాగాలని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఈ నాయకులు కాసి మల్ల హరి నల్లపు కార్తీక్ కంచర్ల వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


Comments