మృతునికి నివాళులర్పించిన పిఏసీఎస్ చైర్మన్ 

మృతునికి నివాళులర్పించిన పిఏసీఎస్ చైర్మన్ 

తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:

మండలం లోని ఓబులపూర్ గ్రామంలో ఎంపెల్లి కృష్ణమూర్తి (47) మరణించగా బుధవారం పిఏసీఎస్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు అతని మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించి, కుటుంబం సభ్యులను పరామర్శించి, రూ 5000 ఆర్థిక సాయంగా అందజేసారు.అదే విధంగా రైతు భిమా త్వరలో అందేలా వ్యవసాయ విస్తరణ అధికారితో మాట్లాడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .