బావా బ్రోస్ బిస్త్రో రెస్టారెంట్ ప్రారంభించిన పరమేశ్వర్ రెడ్డి
Views: 24
On
కాప్రా, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ నియోజకవర్గంలో కాప్రా డివిజన్ లో సైనిక్ పూరి లో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా బావా బ్రోస్ బిస్త్రో రెస్టారెంట్ ప్రారంభించారు.బావా బ్రోస్ బిస్త్రో రెస్టారెంట్ నిర్వాహకులు ప్రీతమ్, మందుముల పరమేశ్వర్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా మందుముల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సేవలందిస్తూ బావా బ్రోస్ బిస్త్రో రెస్టారెంట్ మంచి వృద్ధి సాధించాలన్నారు.నిర్వాహకులు
ప్రీతమ్ కి శుభాకాంక్షలు తెలిపారు పరమేశ్వర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆకారపు అరుణ్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోలెపాక అంజయ్య , రాయని ఉదయ్ కిరణ్, సురేష్, జెమిని, మల్లేష్, రాజు, అనిల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments