మీర్పేట్ హెచ్ బి కాలనీ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న పరమేశ్వర్ రెడ్డి
Views: 45
On
కాప్రా, తెలంగాణ ముచ్చట్లు:
బోనాల ఉత్సవాలలో ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్ బి కాలనీ లో ఉమా మహేశ్వర్ రావు చిన్న ఆధ్వర్యం లో జరిగిన ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్ని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గోన్న ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అంజయ్య,శ్రీనివాస్ ముదిరాజ్,నెమలి అనిల్,అనిల్ గుప్తా,జెమిని,మల్లేష్,ఉదయ్ కిరణ్,రాజు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమిటి సభ్యులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments