నందు బ్యాటరీ షాప్‌ను ప్రారంభించిన పరమేశ్వర్ రెడ్డి

నందు బ్యాటరీ షాప్‌ను ప్రారంభించిన పరమేశ్వర్ రెడ్డి

మల్లాపూర్, డిసెంబర్ 07 (తెలంగాణ ముచ్చట్లు):

మల్లాపూర్ మెయిన్ రోడ్డులో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పర్వతాలు ఏర్పాటు చేసిన ‘నందు బ్యాటరీ షాప్’ ను ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి ఆదివారం రోజు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… స్థానిక యువత వ్యాపార రంగంలో ముందుకు రావడం అభినందనీయమని, ఈ తరహా స్థానిక వ్యాపారాల అభివృద్ధికి పార్టీ ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తుందని తెలిపారు.ఈకార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు కప్పర సాయి కిరణ్ గౌడ్, నాయకులు నెమలి అనిల్, ఎస్‌.వి. కిట్టు, దంటూరి రాజు, మెరుపుల బాలరాజ్, కోయగూర బాలరాజ్, జానీ భాయ్, శ్రీనివాస్, మనోహర్, సాయి, ప్రవీణ్, వినోద్, మధు, జయంత్, నాగ, ఫిరాజ్ తదితరులు పాల్గొన్నారు.IMG-20251207-WA0024

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .