సోమన్న భౌతిక దేహానికి నివాళులర్పించిన పెద్ది కృష్ణమూర్తి గౌడ్
Views: 22
On
తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల:
దేవరుప్పుల మండలం లక్ష్మణ్ తండాకు చెందిన గుగులోతు సోమన్న ఆర్థిక ఇబ్బందులతో మరణించగా విషయం తెలుసుకున్న పిఎసిఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ శుక్రవారం వారి భౌతిక దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వారి వెంట ఉప్పుల అనిల్ కుమార్ మండల యూత్ అధ్యక్షుడు,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భూక్య సర్జన్,గ్రామ పార్టీ అధ్యక్షుడు దంజు,మాజి సర్పంచ్ వీరేష్,జాటోత్ నవీన్,గ్రామ పార్టీ అధ్యక్షుడు జాటోత్ వీరన్న,హరిలాల్,బాలు,లకావత్ కిషన్,చందు,మల్లేష్,దేవ్ సింగ్,రవి,నూకల యాదగిరి,మండల సీనియర్ నాయకులు రెడ్డి రాజుల రమేష్,తోటకూరి రమేష్,పత్తేపురం శేఖర్,ఉప్పుల ప్రకాష్,తదితరులున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments