సింగరేణి ఉద్యోగులకు ప్రాఫిట్ బోనస్.

సంస్థ లాభాలకు కృషి చేసిన ఉద్యోగులను అభినందించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి.

సింగరేణి ఉద్యోగులకు ప్రాఫిట్ బోనస్.

 సత్తుపల్లి, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారంగా నిలిచిన సింగరేణి సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాలను వెల్లడించింది. ఈ లాభాలలో ఉద్యోగులకు 34 శాతం ప్రాఫిట్ షేరింగ్ బోనస్ ప్రకటించినట్లు రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం తెలియజేశాయి.

ఉద్యోగి ఒక్కరికి సుమారు 1.95 లక్షల రూపాయల వరకు లభించే అవకాశం ఉందని సంస్థ స్పష్టం చేసింది.

సింగరేణి లాభాల వాటా ప్రకటనపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోల్‌బెల్ట్ ప్రజా ప్రతినిధులు మరియు సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .