రోడ్డు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలంటూ వినత పత్రం అందజేత రాజ్ కిరణ్
తెలంగాణ ముచ్చట్లు జోగులాంబ గద్వాల్ జిల్లా
శ్రీరామ్ రెడ్డి వారి అల్లుడు రాజ్ కిరణ్ అన్న రాజోలి గ్రామ ప్రజలు రోడ్డు సమస్య తో బాధతో ప్రయాణం చేస్తున్నటువంటి స్కూల్ బస్ చిన్నారులు పత్తి వాహనాలు సోదరులు వ్యాపారస్తులు ఆటోలు డ్రైవర్లు వారి అంత కలిసి వారి దృష్టికి తీసుకొని వెళ్లాలి వెళ్ళినందుకు వారి టిఆర్ఎస్ పార్టీ తరఫున అల్లంపూర్ నియోజకవర్గ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్ల వెంకట్రాంరెడ్డి అలాగే ఎమ్మెల్యే విజయుడు వారి ఆధ్వర్యంలో రోడ్డుకు టిప్పర్లతో ఎర్ర మట్టి గుంతలకు వేయాలంటూ వారు మాట్లాడుతూ కిరణ్ అన్న తెలియజేయడం జరిగింది అలాగే ఈ సమస్యను బి సంతోష్ కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లాలి అంటూ రోడ్డు సమస్య గురించి వెళ్లాలంటే వారికి వినుతపత్రం అందజేసి అలాగే రాజోలి గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో కలిసి రాజోలి టు శాంతినగర్ రోడ్డు గురించి మాట్లాడి రోడ్డు సమస్యలు ఎన్నో విషయాలను గురించి తెలియజేసి విచారించారు కార్యక్రమంలో రాజోలి గ్రామ ప్రజలు పాల్గొన్నారు పార్టీ లీడర్లు నాయకులు వీరేశ్ మధు ఈరన్న సురేష్ ప్రజలు రైతులు సోదరులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది


Comments