సైబర్ నేరగాళ్ల పై రామగుండం పోలీసుల డేగ కన్ను..!

సైబర్ నేరగాళ్ల పై రామగుండం పోలీసుల డేగ కన్ను..!

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

 సైబర్ నేరాల్లో వినియోగించేందుకు పాత మొబైల్ ఫోన్లను అక్రమంగా కొనుగోలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 బుధవారం రామగుండం ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ పని చేయని సుమారు 4000 మొబైల్ ఫోన్లు సేకరిస్తున్నారు. 

సైబర్ సెక్యూరిటీ పోలీసులు ముగ్గురు వ్యక్తులు, మూడు బైకులు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .