ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకున్న సెక్రటరీ

ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకున్న సెక్రటరీ

స్టేషన్ ఘనపూర్, తెలంగాణ ముచ్చట్లు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని నమిలిగొండ గ్రామపంచాయతీ పరిధిలో పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నటువంటి గండీ జేస్మనీ కి ఉత్తమ ఉద్యోగ అవార్డును జనగామ జిల్లా కలెక్టర్ అందజేశారు. గ్రామస్తులు ప్రశంసలు అందజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .