విద్యలో రాణించి ఉన్నతంగా ఎదగాలి.

విద్యలో రాణించి ఉన్నతంగా ఎదగాలి.

 హసన్ పర్తి,ఆగస్టు22( తెలంగాణ ముచ్చట్లు ):

 హసన్ పర్తి మండలం జయ గిరి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జి.శ్రీధర్ ఆధ్వర్యంలో హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ మరియు వెలమూరి ఫౌండేషన్ హైదరాబాద్ వారిచే ఉచితంగా ఒకటవ తరగతి నుండి 8వ తరగతి విద్యార్థులకు  నోట్ బుక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి సమాజ మార్గదర్శులని విద్యలో రాణించి  ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లావణ్య పాల్గొని దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీహరి, అనిత,అనిల్,యాకయ్య, విష్ణుమూర్తి,శ్రీధర్,రమాదేవి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .