సింగరేణి సంస్థ  ఏర్పడిన సందర్భంగా సెలవు దినం గా ప్రకటించాలి.

హెచ్ఎంఎస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ కుడిపల్లి శ్రీలత 

సింగరేణి సంస్థ  ఏర్పడిన సందర్భంగా సెలవు దినం గా ప్రకటించాలి.

భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు :

తెలంగాణ  ప్రాంతానికి మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థ ఉత్పత్తి ఉత్పదకత తో ముందుకు దూసుకు పోతున్న సంస్థ బొగ్గు ఉత్పత్తి లోనే కాకుండా విద్యుత్తు ఉత్పాదన రంగంలో కూడా ప్రవేశించి ధర్మల్ పవర్ స్టేషన్ ద్వారా అత్యధిక విద్యుత్ అందిస్తుంది  అలాగే సోలార్  విద్యుత్ ప్లాంట్ కుడాఎర్పాటు చేసుకున్నాం..ఇంతటి ఘనతకు  సింగరేణి     కార్మికులే కారణం ఇప్పుడు కొన్ని మెరుగైన వసతులు ఉన్నా గతంలో పెద్ద సౌకర్యాలు లేక పోయిన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని   పనిచేశారు కార్మికులు వారి కష్టం త్యాగాల ఫలితమే నేడు లాభాల బాటలో నడుస్తుంది మన సింగరేణితెలంగాణ రాష్ట్రంనీకి సింగరేణి సంస్థ కు ఇంతటి కీర్తి ప్రతిష్టలను అందిస్తున్న మన కార్మికులకు సింగరేణి సంస్థ ఏర్పడిన  రోజైన డిసెంబర్ 23. న వేతనం తో కూడిన సెలవు దినం గా ప్రకటించాలి అని అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు కార్మికునికి సొంత ఇంటి పథకం200 గజాల స్థలం కేటాయించాలని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ని మరియు ఉపముఖ్యమంత్రి   మల్లు భట్టివిక్రమార్క ని మరియు కోల్ బెల్ట్ ఏరియా మంత్రులను మరియు ఎంఎల్ఏ లను  సింగరేణి సి అండ్ ఎం డి  బలరాం నాయక్ ని సింగరేణి యాజమాన్యానికిహెచ్ ఎం ఎస్ యూనియన్ తరుపున సింగరేణి కార్మికుల తరుపున హెచ్ఎంఎస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ కొడపల్లి శ్రీలత  విన్నవించుకుంటున్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .