నేడు ఖమ్మం క్యాంపు కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదినోత్సవ వేడుకలు
Views: 34
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ జన్మదినోత్సవ వేడుకలను సోమవారం ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. నగరంలోని గట్టయ్య సెంటర్ లో గల క్యాంపు ఆఫీస్ లో ఉదయం 10:30 గంటలకు కేక్ కటింగ్ వేడుక ఉంటుంది. ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన సోనియమ్మ.. త్యాగాలను ఈ సందర్భంగా ముఖ్య అతిధులు.. వివరించనున్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అనుబంధ సంఘాల బాధ్యులు, శ్రేణులు సకాలంలో హాజరై జయప్రదం చేయాలని.. ఎంపీ కార్యాలయం నుంచి ఆదివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదలైంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments