నాగదేవతకు ప్రత్యేక పూజలు

నాగదేవతకు ప్రత్యేక పూజలు

స్టేషన్ ఘనపూర్, తెలంగాణ ముచ్చట్లు:

 శుక్రవారం నాగుల పంచమి సందర్భంగా ఘనపూర్ మండల కేంద్రంలోని మర్రి చెట్టు శివాలయంలో భక్తులు పుట్టలో పాలుపోసి  శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో పూజారులు రామలింగయ్య శర్మ.శ్రీనివాస్ శర్మ ప్రవీణ్ శర్మ. కాంగ్రెస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి కోలిపాక సతీష్.సునీత దంపతులు ఈశ్వర్ ప్రసాద్.అల్లాడి సంధ్య.మరియు వేణు వాణి దంపతులు.బోసు ఐలయ్య.దేవకీ.రాజేశ్వరి.గట్టు శివ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .