ఆగస్టు 2 న స్పాట్ అడ్మిషన్స్
ప్రిన్సిపల్ డాక్టర్ వేణు గోపాల రెడ్డి,
Views: 16
On
స్టేషన్ ఘనపూర్, తెలంగాణ ముచ్చట్లు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్
2025 - 2026 సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరమునకు గాను ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ
తెలంగాణ మోడల్ స్కూల్ , ఘనపూర్ స్టేషన్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఆగస్ట్ 2 వ తేదీ శనివారం రోజున స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించబడును. ఆసక్తి కలిగిన వారు పాఠశాలలో సంప్రదించగలరని పాఠశాల ప్రిన్సిపాల్ తెలియజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments