శ్రీ మైసమ్మ దేవాలయ దశమ వార్షికోత్సవ వేడుకలు
కార్పొరేటర్ మేకల సునీత రామ్ యాదవ్
Views: 22
On
మల్కాజ్గిరి, తెలంగాణ ముచ్చట్లు:
గౌతమ్ నగర్ డివిజన్ లో
శ్రీ మైసమ్మ దేవాలయ దశమ వార్షికోత్సవ వేడుకలు ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రామ్ యాదవ్ పేర్కొన్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచనల మేరకు మంగళవారం న్యూ మిర్జాల్ గూడ లోని వెంకటాద్రి నగర్ లో గల శ్రీ మైసమ్మ దేవాలయ దశమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు మేకల రామ్ యాదవ్. ఆలయ కమిటీ అధ్యక్షులు అక్క. దేవరాజన్ ప్రధాన కార్యదర్శి విజయ కుమార్ ఆలయ కమిటీ సభ్యులు స్థానిక నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments