శ్రీశ్రీశ్రీ భగీరథ మహర్షి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
పెద్దమందడి,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి సగర సంఘం ఆధ్వర్యంలో పెద్దమందడి మండలంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ భగీరథ మహర్షి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా మరియు స్థానిక స్థాయి గౌరవ నాయకులు, మండల, గ్రామ కమిటీలు, మరియు భారీ సంఖ్యలో సగర బంధువులు పాల్గొన్నారు. విగ్రహాన్ని రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్ మరియు వనపర్తి శాసనసభ్యులు తుడి మెగారెడ్డి చేత ఆవిష్కరించారు. ఈ సందర్భంలో జిల్లా అధ్యక్షులు తిరుపతయ్య సగర, రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరికిషన్ సగర, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, గౌరవ సలహాదారులు ఆంజనేయులు సగర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి గొబ్బూరి చెంరాయుడు సగర, కోశాధికారి గుంటి సత్యం సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుక సత్యం సగర, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి చీర్ల శ్రీనివాస్ సగర, వనపర్తి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పల్లె సత్యనారాయణ సగర, గ్రేటర్ హైదరాబాద్ గౌరవాధ్యక్షులు వెంకటస్వామి సగర, విగ్రహ దాతలు కూడుకుంట్ల ప్రమీల వెంకటస్వామి సగర, స్టిల్ గ్రిల్ దాతలు కూడుకుంట్ల మహేశ్వరి శ్రీనివాస్ సగర, పెద్ద మందడి మండల అధ్యక్షులు దిండు చంద్రశేఖర్ సగర, గౌరవ అధ్యక్షులు ఎద్దుల రాధకృష్ణ సగర, ప్రధాన కార్యదర్శి ఆవుల రవి సగర, పెద్ద మందడి గ్రామ సగర సంఘం అధ్యక్షులు సుర ప్రభాకర్ సగర, ఉపాధ్యక్షులు కడు కుంట్ల విష్ణు సగర, కార్య నిర్వాహకులు పల్లె రాములు సగర, కూడుకుంట్ల సత్తన్న సగర, పర్ది పురం జయన్న సగర, వాగ్గు సత్తన్న సగర, మరియు ఇతర నాయకులు సుర పరంధాములు, గడియారం సుర శ్రీనివాసులు, సుర గోపాల్, పల్లె ఆంజనేయులు, కూడుకుంట్ల వినయ్ సగర, జిల్లా నాయకులు, వనపర్తి పట్టణ నాయకులు, మండల మరియు గ్రామ కమిటీలు పాల్గొన్నారు.


Comments