అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు

అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు

...వెంకటాపురం తహసిల్దార్. లక్ష్మీ రాజయ్య..

తెలంగాణ ముచ్చట్లు (నూగూరు) వెంకటాపురం ములుగు జిల్లా

మండలంలోని అనుమతులు లేకుండా అక్రమంగా గోదావరి వాగులు, వంకలనుండి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి,ఇసుక తోలకాలు జరిపితే, ట్రాక్టర్ సీజ్ చేసి, యజమానులకుకఠిన చర్యలు తప్పవని  తాసిల్దార్ హెచ్చరిక చేశారు
 మండలంలోని ఇసుక ర్యాంపులలో రెవిన్యూ, పోలీస్ , టిఎస్ఎండిసి, సిబ్బంది నిత్యం తనిఖీలు జరుగుతాయని పత్రికా ముఖంగా తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .