రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య     

రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య     

IMG_20240913_181031స్టేషన్ ఘనపూర్: తెలంగాణ ముచ్చట్లు

జనగామ జిల్లా చిల్పూర్ మండలం వంగాలపల్లి రైల్వే గేటు వద్ద రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని శివునిపల్లి సెయింట్ థామస్ స్కూల్ లోనే పదవ తరగతి చదువుతున్న రాజ్ కుమార్ ఉదయం హాస్టల్ నుండి పారిపోయాడని తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం సమాచారమిచ్చి తన ఆచూకీ కొరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజకుమార్ స్వగ్రామం జఫర్గడ్ మండలం ఉప్పుగల్లు గ్రామం.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .