కార్యదర్శి గా సుంచు సుధాకర్

కార్యదర్శి గా సుంచు సుధాకర్
జిల్లా కమిటీ కార్యదర్శిగా నియమితులైన సుంచు సుధాకర్

కాజీపేట్ నవంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)

బీసీ ఐక్య సంఘర్షణ సమితి హనుమకొండ జిల్లా కమిటీ కార్యదర్శిగా సుంచు సుధాకర్ ను నియమిస్తున్నట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏదునూరి రాజమౌళి తెలిపారు. ఈ సందర్భంగా చుంచు సుధాకర్ మాట్లాడుతూ తనకు ఈ కార్యదర్శి పదవి లభించడం తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. బీసీల ఐక్యతకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .